NewsFx

Fresh off the feed

IPL చరిత్రలో కోహ్లి అరుదైన రికార్డ్

IPL చరిత్రలో కోహ్లి అరుదైన రికార్డ్

Original article image

IPL చరిత్రలో RCB స్టార్ ప్లేయర్ కోహ్లి అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఇవాళ పంజాబ్లో జరుగుతున్న మ్యాచ్లో 30రన్స్ పూర్తి చేయడంతో.. వంద సార్లు '30+' స్కోరు చేసిన తొలి ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఈ విషయాన్ని కోహ్లి ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తూ.. 'ది గోట్' అని పోస్టులు చేస్తున్నారు. మరోవైపు IPLలో 600 ఫోర్లు కొట్టిన రెండో ప్లేయర్గా కోహ్లి నిలిచాడు. 730 ఫోర్లతో ధావన్ తొలి స్థానంలో ఉన్నాడు

Sources

From the MediaFx archive.