NewsFx

Fresh off the feed

బాలకృష్ణకు thankyou  చేపిన గోపీచంద్

బాలకృష్ణకు thankyou చేపిన గోపీచంద్

నందమూరి బాలకృష్ణ తన సినిమాకు 'రామబాణం' అనే టైటిల్ను సూచించినందుకు హీరో గోపిచంద్ థ్యాంక్స్ చెప్పారు. ఇటీవల సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో గోపీచంద్ మాట్లాడుతూ.. unstoppable-2 టాక్ షోలో నీ తరువాతి సినిమా పేరు రామబాణంగా పెట్టుకో అని చెప్పారని గుర్తు చేసుకున్నారు. కాగా, రామబాణం ట్రైలర్ యూట్యూబ్లో దూసుకుపోతోంది. మూవీ మే 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Watch original video

Sources

From the MediaFx archive.