NewsFx

Fresh off the feed

 కంగువా ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ అదరగొట్టిన సూర్య..

కంగువా ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ అదరగొట్టిన సూర్య..

కంగువా సినిమాలో మూడు పాత్రల్లో సూర్య కనిపించనున్నట్లు సమచారం. ఇందులో ఇప్పటికే రెండు లుక్స్ రివీల్ అయ్యాయి. ఇక ఇదే సినిమాలో సూర్య తమ్ముడు కార్తీ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ లాస్ట్ లో ఒక వ్యక్తి ఫేస్ ను చూపించలేదు మేకర్స్. బహుశా అతడు సూర్య తమ్ముడు కార్తీనే అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. కంగువా సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ట్రైలర్ లో బీజీఎమ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Open original embedded content

Open original embedded content

Open original embedded content

Open original embedded content

Open original embedded content

Open original embedded content

Open original embedded content

Open original embedded content

Open original embedded content

Open original embedded content

Open original embedded content

Open original embedded content

Open original embedded content

Open original embedded content

Open original embedded content

Open original embedded content

Open original embedded content

Open original embedded content

Watch original video

Sources

From the MediaFx archive.