
గోపీచంద్‌కు గాయం. ఆగిపోయిన షూటింగ్..!

గోపీచంద్ చివరగా పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులని అలరించాడు. త్వరలో రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.గోపీచంద్, డింపుల్ హయతి జంటగా, జగపతి బాబు ముఖ్య పాత్రలో శ్రీవాస్(Sriwass) దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా మే 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతంచిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ నేపథ్యంలోనే షూటింగ్ లో గోపీచంద్ కి గాయమైందని తెలిపారు.ఇంటర్వ్యూలో టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. రామబాణం సినిమా కుటుంబ కథ చిత్రం. ఫ్యామిలీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రామబాణం సినిమా గురించి,తాజాగా తమ నిర్మాణ సంస్థ గురింతా కలిసి చూడొచ్చు. అన్నదమ్ముల అనుబంధంతో ఈ సినిమా తెరకెక్కింది. అలాగే నాణ్యమైన ఆహరం విశిష్టతను కూడా చెప్తుంది ఈ సినిమా. రామబాణం సినిమా ఫిబ్రవరిలోనే రిలీజ్ అనుకున్నాం. కానీ షూటింగ్ సమయంలో గోపీచంద్ కు గాయం అయింది. గోపీచంద్ రెస్ట్తీసుకోవాల్సి రావడంతో మూడు నెలలు షూటింగ్ ఆగిపోయింది. గోపీచంద్ తిరిగి కోలుకున్నాక మళ్ళీ షూటిమొదలుపెట్టాము. అందుకే చిత్రీకరణ ఆలస్యం అవ్వడం వల్ల సినిమా రిలీజ్ ఆలస్యం అయింది అని తెలిపారు.తీసుకోవాల్సి రావడంతో మూడు నెలలు షూటింగ్ ఆగిపోయింది. గోపీచంద్ తిరిగి కోలుకున్నాక మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టాము. అందుకే చిత్రీకరణ ఆలస్యం అవ్వడం వల్ల సినిమా రిలీజ్ ఆలస్యం అయింది అని తెలిపారు.
దర్శకుడు శ్రీవాస్ – గోపీచంద్ కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం లాంటి హిట్ సినిమాల తర్వాత మూడో సినిమాగా రామబాణం వస్తుండటంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావిస్తున్నారు.
Sources
From the MediaFx archive.
