NewsFx

Fresh off the feed

 మీ పిల్లలను హాస్టల్ లో వేస్తున్నారా లేదా వేశారా అయితే జాగ్రత్త ...!

మీ పిల్లలను హాస్టల్ లో వేస్తున్నారా లేదా వేశారా అయితే జాగ్రత్త ...!

తల్లిదండ్రులు : మీ పిల్లలను హాస్టల్ లో వేస్తున్నారా అయితే జాగ్రత్త, మధ్యాహ్న భోజనంలో వేస్ట్ ఫుడ్ ను కలుపుతున్నారు, దానితో మీ పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు . హాస్టల్ నిర్వాహకులు చూడటం లేదు కాబట్టి మీ పిల్లలకు ఆహారంపై ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి . ఆహార సమస్యల పై హాస్టల్ నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలి . మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది . ఆహారం బాలేకుంటే వారిని ప్రశ్నించండి ....?

  • హాస్టళ్లలో ఆహార సమస్యలను చూడాలి అని ఫుడ్ కమిషన్ అధికారిని కోరుకుంటున్నాం

Sources

From the MediaFx archive.